వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సెక్స్ డాట్ కామ్ డొమైన్ అమ్మకానికి

ఈ డొమైన్ పేరును గ్యారీ క్రెమెన్ 1994లో రిజిస్టర్ చేశారు. క్రెమెన్ డేటింగ్ వెబ్ సైట్ మ్యాచ్ డాట్ కాం వ్యవస్ధాపకుడు. ఒక పుస్తకం ప్రకారం సెక్స్ డాట్ కామ్ రోజుకి 15వేల డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టిందట. ఇది 2008 నాటి లెక్క. దీనిని చేజిక్కించుకోడానికి అంతర్జాతీయ వెబ్ సైట్ ప్లేయర్లు క్యూలు కట్టి ఉన్నట్టు సమాచారం.