వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజ్యసభలో బిజెపి తెలంగాణ ప్రైవేట్ బిల్లు

ఇది వరకే దాన్ని ప్రతిపాదించాలని అనుకున్నప్పటి్కీ మహిళా బిల్లు వల్ల ఆలస్యం జరిగినట్లు భావిస్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు రన్నింగ్ రేసులో ఉన్నాయని, వాటికి తెలంగాణపై చిత్తశుద్ధి లేదని బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఒక ప్రైవేట్ టీవీ చానెల్ తో అన్నారు. తాము నిజాయితీతో తెలంగాణను సమర్థిస్తున్నామని, పార్లమెంటులో బిల్లు పెడితే బలపరుస్తామని ఆయన అన్నారు.