మానవ తప్పిదం వల్లనే వరదలు: బాబు

మంగళసూత్రాలు అమ్ముకుని వరదల నుంచి ప్రజలు ప్రాణాలను కూపాడుకున్నారని ఆయన అన్నారు. వరద తాకిడి ప్రాంతాల్లో మంత్రులు పర్యటించలేదని ఆయన అన్నారు. తెలంగాణను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి రోశయ్యతో తాను కుమ్మక్కయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన తెలంగాణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications