తెలంగాణ జెఎసి నుంచి టిడిపి బహిష్కరణ

డిసెంబర్ 9వ తేదీ చిదంబరం ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీకి గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోవడానికి, ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ జెఎసిలో చేరిందని, తెలంగాణ ఉద్యమంలో చిత్తశుద్ధితో పాల్గొనలేదని జెఎసి నాయకులు అభిప్రాయపడ్డారు. జెఎసిలో ఉంటూనే తెలంగాణ ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు నీరు గార్చే ప్రయత్నం చేశారని కూడా ఆభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications