శ్రీశైలం క్షేత్రంలో ఉగాది రద్దీ

Sri Sailam
కర్నూలు: ఉగాది మహోత్సవాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలివస్తున్నారు. ఈరోజు కర్నాటక నుంచి భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ఏరియల్‌ రోప్‌వేని నిలిపివేశారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఈ సాయంత్రం భ్రమరాంబదేవికి సరస్వతి అలంకారం, స్వామి, అమ్మవార్లకు నందివాహన సేవలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+