రోశయ్య పదవిని కాపాడుకోవడానికే: పయ్యావుల

రాష్ట్ర చరిత్రలో ఓ రోజు చీకటిరోజుగా మిగిలిపోతుందని ఆయన అన్నారు. రోశయ్య ఒక మచ్చగా మిగిలిపోతారని ఆయన అన్నారు. ఈ తీర్మానంపై ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకు పోతామని ఆయన చెప్పారు. తీర్మానాన్ని ఏకపక్షంగా ఆమోదించడం అన్యాయమని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలు రోశయ్యను క్షమించరని ఆయన అన్నారు. ఫ్రీజోన్ పై తాము శాసనసభలో చర్చ జరగాలని కోరుకున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications