క్యాంపు ఆఫీసు: రోశయ్య సాహసం

గత ఏడాది సెప్టెంబర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత బాధ్యతలు స్వీకరించిన రోశయ్య ఇప్పటివరకూ క్యాంప్ కార్యాలయంలోకి అధికారికంగా అడుగుపెట్టలేదు. పది కోట్ల రూపాయలతో వైయస్ హయాంలో ఈ క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. అయితే కొన్ని వాస్తు దోషాలు ఉండడం వల్లనే వైయస్ ఆకస్మికంగా మరణించారని కొందరు పండితులు చెప్పడంతో రోశయ్య ఇక్కడికి రావడానికి కొన్ని నెలలపాటు తటపటాయించారు. ఈ భవనాలకు ఇటీవల స్వల్పంగా వాస్తు మార్పులు చేసినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications