నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఖైదీ పరారీ

Nalgonda Dist
నల్లగొండ: నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఓ ఖైదీ పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. మంగళవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. నరసింహారావు అనే ఖేదీని రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి హైదరాబాదులోని చర్లపల్లి జైలుకు తరలిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. నరసింహారావు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

నరసింహారావు ఓ హత్య కేసులో దోషి. అతను గత పదేళ్లుగా రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. తప్పుచేస్తే శిక్ష తగ్గదనే భయంతో చాలా మంది ఖైదీలు శిక్షాకాలాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ కారణంగా నరసింహారావు పట్ల ఎస్కార్టు పోలీసులు కొంత నిర్లక్ష్యంగా ఉన్నట్లు భావిస్తున్నారు. దాన్ని ఆసరాగా తీసుకుని అతను పరారైనట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+