మహానంది ఆలయంలో దొంగతనం

గురువారం ఉదయం పూజల కోసం వచ్చిన అర్చకులు చోరీ విషయాన్ని గుర్తించి ఆలయాధికారులకు తెలిపారు. వెంటనే ఆలయాధికారులు అక్కడికి చేరుకున్నారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబందించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరికి నేర చరిత్ర ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications