వైభవంగా చిలుకూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శుక్రవారం ధ్వజారోహణం అనంతరం గరుడదేవునికి పూజ నిర్వహిస్తామని ఆలయకమిటీ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, పూజారి రంగరాజన్ లు చెప్పారు. పిల్లలు లేని మహిళలు గరత్మంతుని(గరుడ) ప్రసాదం తింటే తప్పనిసరిగా వారికోరిక నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications