ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నాయి: చిరు

తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సత్వరమే పూర్తయ్యేలా చూడాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ప్రాణహిత - చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. గోదావరి నదిపై తెలంగాణలో పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయడం అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications