మాజీ మంత్రి దండు కోటిన్నర విరాళాలు

జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఒక ఎకరం, పెదఅమిరంలో ఉన్న తన మిత్రుడు పవన్‌కుమార్‌కు ఒక ఎకరాన్ని, వాలమర్రు గ్రామంలో ఉన్న ఇందుకూరి సుబ్బరాజుకు ఒక ఎకరం భూమి రాసినట్టు చెప్పారు. మాజీమంత్రి మూర్తిరాజు దంపతులకు రెండెకరాల భూమిని రాశానని తెలిపారు. వారి తదనంతరం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం కండ్లకొయ్య గ్రామంలోని జ్ఞానానంద వృద్ధుల ఆశ్రమానికి చెందేటట్టు రాశానని చెప్పారు. జిల్లాలో పార్టీఅధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో రూ.25 లక్షలతో పార్టీ కార్యాయానికి స్వంత భవనం నిర్మించడం సంతోషాన్నిచ్చిందని అన్నారు.












Click it and Unblock the Notifications