నాలుగు వారాల తర్వాతే కోర్టుకు రాజు

సత్యం కుంభకోణం కేసు విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఆస్వస్థతతో బాధపడుతున్న రామలింగరాజు నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. బెయిల్ కోసం పెట్టుకున్న రామలింగరాజు పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications