బీహార్ లో మావోయిస్టుల విధ్వంసం

దాదాపు వంద మంది సాయుధ మావోయిస్టులు విచక్షణారహితంగా శుక్రవారం రాత్రి టిలౌతులోని కొత్తగా నిర్మించిన పోలీసు స్టేషనుపై దాడి చేశారు. బ్లాక్ కార్యాలయంపై కూడా దాడి చేశారు. డైనమైట్ తో భవనాన్ని పేల్చివేశారు. ఈ దాడుల్లో ఏ విధమైన ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల క్రితం మావోయిస్టులు నిర్మాణంలో ఉన్న పోలీసు స్టేషన్ భవనాన్ని పేల్చేశారు.












Click it and Unblock the Notifications