జగన్ ను కలిసిన మంత్రి పార్ధసారధి

మరికాసేపట్లో ప్రారంభం కానున్న మాజీ ఉప ముఖ్యమంత్రి దివంగత కోనేరు రంగారావు సంస్మరణ సభకు ముఖ్యమంత్రి కే రోశయ్యతోపాటు మాజీ ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్దనరెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డి, రాష్ట్ర మంత్రులు డీకే అరుణ, రామిరెడ్డి వెంకటరెడ్డి, డీ మాణిక్యవరప్రసాద్, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొలుసు పార్థసారథి, ఎంపీ లగడపాటి తదితర ప్రముఖులు హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications