కనకదుర్గమ్మను దర్శించుకున్న జగన్

అమ్మవారిని దర్శించుకున్న అనంతరం జగన్ స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు నివాసానికి వెళతారు. అక్కడ స్థానికంగా పార్టీ పరిస్థితి గురించి నేతలతో చర్చిస్తారు. అనంతరం గూడవల్లి వెళ్లి కోనేరు రంగారావు కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత జరిగే సంస్మరణ సభలో పాల్గొని, తర్వాత బెంగళూరు బయలుదేరుతారు.












Click it and Unblock the Notifications