బాబు నివేదిక ఇవ్వాల్సిన పని లేదు: ఎర్రం

వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల రెండు ముఖ్యమంత్రి పదవులు రావడం, రెండు హైకోర్టులు ఏర్పడడం మినహా ఒరిగేదేమీ ఉండదని ఆయన అన్నారు. తమ పార్టీకి చెందిన రెండు ప్రాంతాల నాయకులు వేర్వేరుగా శ్రీకృష్ణ కమిటీకి రెండు నివేదికలు సమర్పిస్తారని ఆయన చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లా వరకు జరిగిన అభివృద్ధిని తాను శ్రీకృష్ణ కమిటీకి సమర్పిస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications