రెండు రోజుల్లో కర్ఫ్యూ ఎత్తివేత: ఖాన్

నిత్యావసర సరుకులపై కొంత గందరగోళం ఉందని, అయితే మొన్నటి కన్నా ఈ రోజు పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. ప్రజలకు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. కాగా, నిత్యావసర సరుకుల పంపిణీపై రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. కర్ఫ్యూ సడలించిన సమయాల్లో ఆయన శనివారం పాతబస్తీలో పర్యటిస్తారు. పాతబస్తీలోని చౌక ధరల దుకాణాలను ఆయన పరిశీలించారు.












Click it and Unblock the Notifications