షోయబ్ తో ఓకే గదిలో.. ఆయేషా సిగ్గులు

వారి పేర్లను బయటపెట్టేందుకు ఆయేషా నిరాకరించింది. షోయబ్ తండ్రి చాలా మంచివ్యక్తి అని, ఆయన జీవించినంత కాలం తనకు అండగా నిలిచారని తెలిపింది. 'తండ్రి మరణించగానే షోయబ్ మారిపోయాడు' అని ఆరోపించింది. మరోవైపు... తాజా వివాదాల నేపథ్యంలో పెళ్లిని హైదరాబాద్‌లో కాకుండా దుబాయ్‌లో జరపాలని షోయబ్ కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు పాకిస్థాన్‌కు చెందిన 'జియో టీవీ' తెలిపింది. ఈ వివాహంపై శివసేన బాల్‌ఠాక్రే చేసిన వ్యాఖ్యలతో వీరు బెంబేలెత్తినట్లు సమీప బంధువు ఒకరు చెప్పినట్లు పేర్కొంది. అయితే... ఇదంతా నిజం కాదని ఆ తర్వాత స్పష్టమైంది.












Click it and Unblock the Notifications