తెలంగాణ కోసం తెలుగుదేశం నేతల సమావేశం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఈ సమావేశానికి మంచి ప్రాధాన్యం ఏర్పడింది. ఇలా ఉండగా ఈ సమావేశాన్ని చంద్రబాబు కనుసైగ తోనే తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఏర్పాటు చేసుకున్నట్టు మరో అభిప్రాయం ఉంది.












Click it and Unblock the Notifications