డైలమాలో రోశయ్య మంత్రివర్గ విస్తరణ

అదే చేయదలుచుకుంటే ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరినీ తీసివేయవద్దని, ఇద్దరు ముగ్గురిని అదనంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని మొయిలీ సూచించినట్లు సమాచారం. మంత్రివర్గం నుంచి వైయస్ ముద్రను తొలగించాలని, తనదైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని రోశయ్య భావించారు. అయితే అది సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. రోశయ్య శుక్రవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారు. ఈ భేటీలో రోశయ్య మంత్రివర్గ విస్తరణపై సోనియాతో మాట్లాడుతారు.












Click it and Unblock the Notifications