జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభం

ఆయన అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనను చుట్టుముట్టారు. దాంతో ఆయన వాహనం దిగి అభిమానులకు అభివాదం చేశారు. ఆయన అక్కడి నుంచి ఏలూరు బయలుదేరి వెళ్లారు. ఆరు రోజుల పాటు జగన్ 88 కుటుంబాలను పరామర్సిస్తారు. 68 రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు.












Click it and Unblock the Notifications