కాకాపై కాంగ్రెసు నేతల గరం గరం

కాకా చేష్టలు దళితులను అవమానించే విధంగా ఉన్నాయని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వైయస్సార్, వెంకటస్వామి తెలంగాణకు అన్యాయం చేశారని గొనే ప్రకాశరావు అన్నారు. కాకా కుటుంబ సభ్యులకు ద్రోహం చేసి 320 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ భూమి తనకు సొంతమైతే ఎందుకు దాన్ని తీసుకోవడం లేదని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications