జగన్ కే కాదు, నాకూ జనం వస్తారు: విహిచ్

వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు పార్టీ అధిష్టానం అనుమతి ఇచ్చిందని, తాను అడిగితే గతంలో ఇవ్వలేదని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో తాను కూడా అనుమతి అడిగానని, అయితే తనకు అధిష్టానం అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానం అనుమతిస్తే తాను కూడా ప్రజల వద్దకు వెళ్తానని ఆయన చెప్పారు. గతంలో తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications