తర్వాత రాజకీయాలు మాట్లాడ్తా: జగన్

దివంగత నేక వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. రెండు కుటుంబాలను నేరుగా కలుసుకొని ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున సహాయం అందించారు. తన తండ్రి ఆశయసాధనకు కలిసి ముందుకు సాగుదామని, ఆయన ఆశీస్సులు ఉన్నంత కాలం రాజకీయాల్లో కొనసాగుతానని జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications