వైయస్ ప్రమాదంపై నివేదిక అందలేదు: సబిత

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు పూరైనట్లు సీబీఐ వెల్లడించింది. త్వరలో నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఢిల్లీలో సీబీఐ అధికారులు తెలిపారు. ఈ నివేదికను హోంమంత్రి చిదంబరానికి అందచేసే అవకాశముంది.












Click it and Unblock the Notifications