కెసిఆర్ మోసం చేస్తున్నారు: కోటగిరి

తాము సమర్పించిన నివేదికపై శ్రీకృష్ణ కమిటీ వివరణ అడుగుతోందని, తాము వివరణలు ఇస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలోని ప్రభుత్వాలు ఎక్కువ నిధులు ఖర్చు చేశాయని ఆయన అన్నారు. వెనకబడిన ప్రాంతమనే మాటను మార్చి ఆత్మగౌరవమని తెరాస ఇప్పుడు అంటోందని ఆయన అన్నారు.
గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టును డిజైన్ మార్పు పేరుతో మూలన పడేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ప్రజారాజ్యం పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఆపాలని ప్రయత్నిస్తే తాము పెద్ద యెత్తున ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు.












Click it and Unblock the Notifications