మంత్రి సారధి పై 60 కోట్ల భూ కబ్జా ఆరోపణ

మంత్రి పదవిని అడ్డంపెట్టుకొని దాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తమిరిశ గ్రామంలోని 25 ఎకరాల దేవాలయ భూమిని రూ.10 వేల లీజుకే పొందడానికి ఆ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఈ భూమికి పక్కనే ఉన్న పొలాలకు రూ.29,500 లీజు చెల్లింపునకుగాను అగ్రిమెంటు చేశారని తెలిపారు. ఈ ఆరోపణలను కూడా తాను నిరూపిస్తానని పండు తెలిపారు.












Click it and Unblock the Notifications