నిత్యానంద కావాలనే పట్టుబడ్డాడా?

అరెస్టయితే బెంగుళూర్ లోని స్థానిక కోర్టు ద్వారా సులభంగా బెయిల్ పొందవచ్చునని అనుచరులు నచ్చజెప్పడంతో నిత్యానంద అందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. స్వామి నిత్యానందను, అతనితో పాటు పట్టుబడిన మరో ముగ్గురిని పోలీసులు బెంగుళూర్ కోర్టులో ప్రవేశపెడతారు. నిత్యానంద, అతని అనుచరుడు నిత్య భక్తానంద అలియాస్ గోపాల్ సీలం రెడ్డిని కర్నాటకు తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిత్యానందకు బుధవారం కర్నాటక హైకోర్టు బెయిల్ నిరాకరించింది.












Click it and Unblock the Notifications