శ్రీకృష్ణ రాయబారం: చిరు సమైక్యవాదం

చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై జాతీయ విధానం ఉండాలని, దీనిపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరగాలని ఆయన అన్నారు. బ్రిటిష్ పాలనకు ముందు తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాలు ఒకే రాజు పాలనలో ఉన్నాయని, వెనకబాటుతనం, సాంస్కృతిక అంతరాల ప్రాతిపదికగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదలిస్తే రాష్టాన్ని ఐదు ముక్కలు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications