కాంగ్రెసువారు పందికొక్కులు: బాబు

ఎన్నికలకు ముందు రేషన్ కార్డులు ఇచ్చారని, పింఛన్లు ఇచ్చారని, ఇప్పుడు వాటిని రద్దు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇళ్లు కడతామని చెప్పి బిల్లులు చెల్లించడం లేదని, పైగా తప్పుడు బిల్లులతో డబ్బులు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బాబ్లీతో సహా పలు అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications