మే 12 నుంచి చిరు కృష్ణాజిల్లా యాత్ర

తిరిగి గుంటూరు నుంచి 17వ తేదీన విజయవాడకు చేరుకుంటుంది. ఆ రోజు చిరంజీవి విజయవాడలో బస చేస్తారు. 18వ తేదీన విజయవాడ నుంచి బయలుదేరి మరికొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తారు. 19వ తేదీన పోలవరం వద్ద జరిగే భారీ బహిరంగసభతో యాత్రను ముగిస్తారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications