ఫోన్ ట్యాపింగ్ పై దద్దరిల్లిన పార్లమెంటు

తీవ్ర గందరగోళం మధ్యనే హోం మంత్రి పి. చిదంబరం లోకసభలో ప్రకటన చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు తాము ఏ సంస్థను కూడా ఆదేశించలేదని ఆయన స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని, అందుకు సంబంధించి ఆధారాలు లభిస్తే విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ప్రధాని కూడా వివరణ ఇస్తారని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు.












Click it and Unblock the Notifications