ప్రజలు విభజనకు వ్యతిరేకం: లగడపాటి

రాజకీయ నాయకులు పత్రికా రంగంలోకి రావడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి (సాప్స్) ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ప్రజా ప్రతినిధుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే అనుకున్నంత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల గుండెల్లో నుంచి వచ్చిందని దీనిని అడ్డుకోవడం ఎవ్వరి వల్లాకాదని ఉద్ఘాటించారు.












Click it and Unblock the Notifications