ప్రజారాజ్యం కృష్ణా కమిటీ ఖరారు

ఈనెల రోజుల్లో మురళీ మోహన్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సమావేశాలు నిర్వహించారు. పార్టీలో చురుకుగా వ్యవహరించే వారిని గుర్తించి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన వివరాలు జిల్లా అధ్యక్షుడు ధనేకుల మురళీ మోహన్, ఎమ్మెల్యే యలమంచిలి రవి, అర్బన్ అధ్యక్షుడు బత్తిన రామ్మోహన్ తదితరులు ఆదివారం రాష్ట్ర కమిటీకి అందజేశారు.












Click it and Unblock the Notifications