రాజస్థాన్ గవర్నర్ ప్రభారావు మృతి

ప్రభారావు ఇంతకు ముందు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా పనిచేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆమె రాజస్థాన్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఆమె మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. వార్దా నుంచి ఆమె లోకసభకు కూడా ఎన్నికయ్యారు. 1972లో ఆమె మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications