ప్రధానిపై బిజెపి సభా హక్కుల ఉల్లంఘన

ఫోన్ ట్యాపింగ్ పై మన్మోహన్ సింగ్ సభ వెలుపల ప్రకటన చేయడంపై తమ నేత సుష్మా స్వరాజ్ తప్పు పట్టిన నేపథ్యంలో బిజెపి సభ్యులు ప్రధానిపై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసు ఇచ్చారు. అది సభను అగౌరవపరచడమేనని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రధాని సభలో ప్రకటన చేయాలని సుష్మా స్వరాజ్ అన్నారు.












Click it and Unblock the Notifications