ఎసిబి దాడులు పెంచండి: రోశయ్య

ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని, జిల్లాల్లో ఎసిబి సమర్థంగా పనిచేసేందుకు 400 మంది వరకు సిబ్బందిని నియమించాలని అధికారులు ముఖ్యమంత్రికి సూచించారు. కొందరు ఉన్నతాధికారులైప కేసులు నమోదు చేసినా అవి మధ్యలోనే వీగిపోవడానికి గల కారణాలను వారు ముఖ్యమంత్రికి తెలిపారు. దీని వల్ల వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని వారన్నారు. ఏటా 300 కేసులు నమోదవుతున్నా వాటిలో 70 నుంచి 80 కేసులు ఆదాయానికి మించి ఆస్తులు సమకూర్చుకుంటున్న కేసులు ఉంటున్నాయని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications