శ్రీకాళహస్తి ఆలయానికి రికార్డు స్ధాయి ఆదాయం

గత ఏడాది శివరాత్రి పర్వదినంతో కలుపుకుని మార్చి మాసంలో 64 లక్షల రూపాయల మాత్రమే హుండీ ద్వారా ఆధాయం లభించింది. అయితే ఆ రికార్డును ఈ మారు సాదారణ రోజుల్లోనే అదిగమించినట్లు అయ్యింది. కమీషనర్ జేఎస్‌వి ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ హుండీ లెక్కింపులో మహిళా సిబ్బందిని వినియోగించకుండా పూర్తిగా పురుషులతోనే లెక్కంపు చేపట్టారు.కాగా ఇకపై ఫ్రతి 15 రోజులకు ఒక మారు హుండీ లెక్కింపు చేయనున్నట్లు ఇఓ తెలిపారు.












Click it and Unblock the Notifications