మగపిల్లికి పిల్లలు, వింత సంఘటన

Nalgonda Dist
తుంగతుర్తి(నల్గొండ జిల్లా): మగపిల్లికి పిల్లలు పుట్టిన వింత సంఘటన తుంగతుర్తి మండల కేంద్రంలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఉల్లెందుల వెంకన్న పెంపుడు మగపిల్లి మూడు పిల్లలకు మంగళవారం జన్మనిచ్చింది. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో తుంగతుర్తి చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు ఈ వింతను తిలకించేందుకు బారులు తీరుతున్నారు.

దీంతో వెంకన్న నివాసగృహంవద్ద జనం కిటకిటలాడుతున్నారు. ఈ వింతను చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతూ ఇది విధి వైపరిత్యమా అని చర్చించుకుంటుండడం విన్పించింది. స్థానిక వెటర్నరీ డాక్టర్ ఈ విషయాన్ని ధృవీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+