రాములమ్మతో మందకృష్ణ భేటీ

వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని సభలో జరిగిన గొడవతో కెసిఆర్ కు, మందకృష్ణ మాదిగకు మధ్య విభేదాలు వచ్చాయి. తనపై కెసిఆర్ దాడి చేయించారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. కెసిఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి మందకృష్ణ మాదిగ తెరాసకు దూరంగానే ఉంటున్నారు. విజయశాంతితో భేటీ ద్వారా తిరిగి తెరాసకు దగ్గర కావాలని మందకృష్ణ మాదిగ ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications