పాక్ లో ఆత్మాహుతి దాడి: నలుగురు మృతి

వాహనం గిరిజన ప్రాంతం నుంచి వచ్చిందని, దానిలో నిండా పేలుడు పదార్థాలున్నాయని, ఆత్మాహుతి దళ సభ్యుడు మొహమంద్ నుంచి వచ్చాడని పోలీసు అధికారి లియాఖత్ అలీ చెప్పారు. మట్టి, ఇటుకలతో కట్టిన సాధారణమైన చెక్ పోస్టు భవనం దాడిలో ధ్వంసమైంది. పక్కనే ఉన్న ఇల్లు, మసీదు కూడా దెబ్బ తిన్నాయి. విధుల్లో ఉన్న పోలీసులు దాడిలో మరణించినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications