చిరంజీవిది గుండాగిరి: విజయశాంతి

చిరంజీవి లక్ష్యంలేని నాయకుడని దుయ్యబట్టారు. పీఆర్పీలోని మహిళా నేతలకు సభ్యత, సంస్కారంలేవని ఆరోపించారు. చిరంజీవి దుకాణం ఇప్పటికే తెలంగాణలో బంద్ అయిందని, త్వరలో ఆంధ్రా, రాయలసీమల్లో కూడా బంద్ అవుతుందన్నారు. చిరంజీవిని తాము ఒక పార్టీ నాయకుడిగా పరిగణించటంలేదని, చిరంజీవికి అసలు నాయకత్వ లక్షణాలే లేవని చెప్పారు. చిరంజీవితో కలిసి లగడపాటి తెలంగాణలో పర్యటిస్తానని చెప్పటాన్ని కూడా విజయశాంతి తప్పుపట్టారు. దొంగలు దొంగలు ఒక్కటై తెలంగాణలో పర్యటిస్తారా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications