కాశ్మీర్ లో ముగ్గురు మిలిటెంట్ల హతం

Jammu & Kashmir
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు శుక్రవారం తెల్లవారు జామున జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు. ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. సాయుధ మిలిటెంట్లు పెద్ద యెత్తున భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.

సాయుధ మిలిటెంట్ల గ్రూపు ఒక్కటి మాచల్ సెక్టార్ లో భారత భూభాగంలోకి ప్రవేశించారు. అది గమనించి భారత భద్రతా బలగాలు కాల్పులు ప్రారంభించాయి. లొంగిపోవాలని చేసిన హెచ్చరికలను పట్టించుకోకుండా మిలిటెంట్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ముగ్గురు మిలిటెంట్లు మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+