ఇంటర్ సెకండియర్ లో బాలికలదే హవా

ఉత్తీర్ణతలో కృష్ణా జిల్లా 77 శాతంతో ప్రథమ స్థానంలో నిలువగా అనంతపురం జిల్లా 53 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2వ తేదీ నుంచి జరుగుతాయని మాణిక్యవరప్రసాద్ చెప్పారు. ఫీజు చెల్లించడానికి మే 7వ తేదీ చివరి గడువు. విద్యార్థుల మార్కుల జాబితాలు మే 4వ తేదీ నుంచి కళాశాలలకు చేరుకుంటాయని చెప్పారు.












Click it and Unblock the Notifications