మే 10న టిడిపి గ్రూపులో శ్రీకృష్ణ కమిటీ

తెలుగుదేశం తెలంగాణ, సీమాంధ్ర నాయకులు విడివిడిగా శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు అందజేశారు. దీంతో తెలుగుదేశం పార్టీని ఒక పార్టీగా కాకుండా గ్రూపులుగా గుర్తించి కమిటీ సమయం కేటాయించింది. కాగా, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో క్షేత్ర పర్యటన చేసేందుకు సిద్ధపడుతోంది.












Click it and Unblock the Notifications