నక్సల్స్ కు ఆయుధాలు: జవాన్ల అరెస్టు

ఎస్టీఎఫ్ సిబ్బంది ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్, రాంపూర్, ఝాన్సీ ప్రాంతాల్లో సోదాలు నిర్వించి, వినోద్ పాశ్వాన్, దినేష్ సింగ్ అనే ఇద్దరు సిఆర్పీఎఫ్ జవాన్లను అరెస్టు చేశారు. ప్రొవెన్షియల్ ఆర్మ్ డ్ కానుస్టేబులరీ రిటైర్డ్ సబ్ ఇన్ స్పెక్టర్ యశోదానంద్ సింగ్ సిఆర్పీఎఫ్ ఆయుధ కేంద్రాలు, పిఎసి, శిక్షణ సందర్భంగా కాల్చిన బుల్లెట్ల ఖాలీ షెల్స్ ను సేకరించడంపై అనుమానం వచ్చి పోలీసులు సోదాలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications