రాజా స్కామ్: పార్లమెంటులో దుమారం

లోకసభలో అన్నాడియంకె సభ్యులు రాజా రాజీనామాకు డిమాండ్ చేస్తుండగా ఎస్పీ, ఆర్జెడి, బిఎస్పీ, జెడి(యు) సభ్యులు కుల ప్రాతిపదిక జనాభా గణన కోసం డిమాండ్ చేస్తూ వెల్ లోకి దూసుకెళ్లారు. స్పీకర్ మీరా కుమార్ ఎంతగా నచ్చజెప్పినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు. దీంతో ఆమె సభను వాయిదా వేశారు. స్పెక్ట్రమ్ కేటాయింపులపై రాజ్యసభలోనూ దుమారం చెలరేగింది. దీంతో సభ రెండు సార్లు వాయిదా పడింది.












Click it and Unblock the Notifications