నార్కో పరీక్షలపై సుప్రీంకోర్టు ఆంక్షలు

నార్కో అనాలసిస్ పరీక్షల ఫలితాలను సాక్ష్యంగా పరిగణించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో విజయవాడ నాగవైష్ణవి హత్య కేసులో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ కేసులో నార్కో పరీక్షలు జరిపేందుకు నిందితులను అహ్మదాబాద్ తీసుకువెళ్లిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications