రాష్ట్ర విభజన జరగదు: చిరంజీవి

రాష్ట్ర విభజనపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల వెనక లాభాపేక్ష ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో బొత్స గాలివాటంగా ఉన్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర మంత్రివర్గంలో మధుకోడాలున్నారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు వ్యాఖ్యానించడం సరి కాదని ఆయన అన్నారు. ఆధారాలుంటే మధుకోడాలను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications